చాచిన చేతితో బాహుబలముతో }
నన్ను నడిపించిన సర్వశక్తుడా }
బలమైనవాడ జీవం గలదేవా “2”
నా పక్షమున నిలిచి జయమిచ్చే
నాధుడా “2”
“చాచిన”
పరాక్రమం గల శూరునువలేనే
తోడైయున్నావు
పరమున నా మొర వినబడు సమయాన
నన్నాదుకున్నావు “పరాక్రమం”
కృపగల దేవుడా.. వాత్సల్యపూర్ణుడా “2”
నీ కనుపాపవోలే నను కాచే
నాధుడా “2”
“చాచిన”
ప్రభువా నా యెడ నీకున్న
సంకల్పం
నా ఊహకే మించినది
పరమున విందులోన నే పాడుకుందునేల
నా జన్మధన్యమైనది “ప్రభువా”
నా ప్రాణప్రియుడవు నీవేన
విభుడవు “2”
నా జీవం నీలో దాచి ఉన్న
నాధుడవు “2”
“చాచిన”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
రచన:స్వరకల్పన
పాస్టర్.శ్రీశైలం గారు
శైలము
ఫెయిత్ మినిస్టీస్
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*
No comments:
Post a Comment