పలికెనే స్వరమండల సితార
నాదం
కదిలెనే సుస్వరాల సుమధుర
గానం
ఎలా వర్ణించగలను చాలదే
జీవితం “2”
నా ప్రాణం నీకోసం హర్షించుచున్నది “2”
“పలికెనే”
నా హృదయపు వాకిలి తీయమని
పలిదినములు మంచులొ నిలిచితివి
నీ సిరము వానకు తడిచిననూ
నను రక్షించుటకు వేచితివి “నా హృదయపు”
ఓ ప్రియుడా... నా
యేసయ్యా....
ధవళవర్ణుడా...నాకతిప్రియుడా...
“నా ప్రాణం”
నీ పరిమళ పుష్పసుగంధములు
నా రోత హృదయమును నింపినవి
బలురక్కసి వృక్షపు
గాయమును
నీ ప్రేమ హస్తముతో
తాకితివి “నీ పరి”
బహు
ప్రియుడా...అతిసుందరుడా...
మనోహరుడా...మహిమరాజా....
“నా ప్రాణం”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------*
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్
పల్లెపంగి
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment