ప్రకృతి పలికిన ఆ.....ఆ...
పక్షులు పాడిన ఆ...ఆ...ఆ..
పువ్వులు విసిరిన ఆ...ఆ...
చిరుగాలి వీచిన ఆ...ఆ...ఆ... “ప్రకృతి”
యేసే..... కారకుడు.... }
ఈ సృష్టి కే నిర్మాణకుడు } “2”
“ప్రకృతి”
కడలిలొ కెరటాలు హద్దులు
ఉన్నను
కొలనులొ కలువలు విరబూసినను
నింగిలొ చుక్కలు మిల మిల
మెరసిన
చెంగున లేళ్ళు గంతులు వేసిన
కెరటం లేచిన ఆ...ఆ..
కలువలు విరిసిన ఆ...ఆ...ఆ...
చుక్కలు మెరిసిన ఆ...ఆ...
లేళ్ళు గెంతిన ఆ...ఆ...ఆ...
“యేసే”
పగటికి సూర్యుడు వెలుగిస్తున్న
రాత్రిలొ చండ్రుడు కనిపిస్తున్న
రాతిలో పైరులు పండుచున్న
ఋతువులు అన్ని మారుతు
ఉన్న
సూర్యుడు వెలిగిన
ఆ...ఆ..
వెన్నెల విరిసిన
ఆ...ఆ...ఆ..
పైరులు పండిన ఆ...ఆ...
ఋతువులు మారిన ఆ...ఆ...ఆ..
“యేసే”
మనుషులు మంచిగ
మారాలన్న
మనసులొ మమతలు
పెరగాలన్న
మదిలో నెమ్మది
కలగాలన్న
మనుషులు స్వర్గం
చేరాలన్న
మనుషులు మారున ఆ...
ఆ...
మమతకు పెరిగిన
ఆ...ఆ...ఆ...
నెమ్మది కలిగిన
ఆ...ఆ...
స్వర్గం చేరిన ఆ...ఆ...ఆ...
“యేసే”
దేవునికి మహిమ కలుగును గాక!
*---------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment