హల్లెలూయా ఆరాధనా......
}
నా ప్రాణనాధ యేసురాజా ఆరాధన } “2”
ఆత్మతోనూ... ఆరాధన
}
సత్యముతోనూ ఆరాధన } “2”
పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో
నా ప్రభువైన యేసు నీ కారాధన “2”
“హల్లెలూయా”
రక్షకుడా నీకే ఆరాధన }
అభిషక్తుడా నీకే ఆరాధన } “2”
పరిశుద్దుడా ఓ.. పరిపూర్ణడా “2”
నా ఘనమైన తండ్రి నీకారాధన “2”
“హల్లెలూయా”
అగ్ని జ్వాలల వంటి కన్నలుగవాడా}
అపరంజిని పోలిన పాదం గలవాడా } “2”
అద్యితీయుడా సత్య దేవుడా “2”
నా ఆదరణ కర్త నీ కారాధన “2”
“హల్లెలూయా”
నీతి సూర్యుడా నీ కారాధన }
నిర్మలాత్ముడా నీ కారాధన } “2”
నిత్య జీవమా నా సత్య మార్గమా “2”
నా నిత్యతేజుడా నీ కారాధన “2”
“హల్లెలూయా”
రాజులరాజా నీ కారాధన }
ప్రభువుల ప్రభువా నీ కారాధన } “2”
రానైయున్నవాడా అతి త్వరలో
వచ్చేవాడా “2”
మేఘవాహనుడా నీ కారాధన “2”
“హల్లెలూయా”
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
రచన:స్వరకల్పన
పాస్టర్.శ్రీశైలం గారు
శైలము ఫెయిత్ మినిస్టీస్
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise
The Lord*🙏
No comments:
Post a Comment