Tuesday, 1 May 2018

నీవు నన్ను పిలిచావనీ ఎపుడు నాతోనే ఉంటావనీ


నీవు నన్ను పిలిచావనీ
ఎపుడు నాతోనే ఉంటావనీ
నీవైపే చూస్తున్నా.. నీ ధ్యానం చేస్తున్నా
                                నీవు నన్ను
తల్లి నను మరచిననూ
క్షణమైనా నన్ను మరువలేదయ్యా
భుజముపైన నీ చెయ్యి వేసి
నాఏనున్నానని నాతో అన్నావయ్యా
నా బంధం నీవయ్యా...నా ప్రియుడా యేసయ్యా
                                            నీవు నన్ను
ఏడ్చినప్పుడు నాదగ్గర నిలిచి
నేనున్నానని అన్నావయ్యా
ఒడిలో చేర్చి ఓదార్చిన ప్రియుడా
నాతోనేవున్న నజరేయుడా
నా బలమూ నీవయ్యా నా రాజా యేసయ్యా
                                            నీవు నన్ను
లూజులోనప్రత్యక్షమై
తోడై ఉంటానని అన్నావయ్యా
వెళ్ళుస్తలములో నాతోనేవుండి
దీవించిన ఇశ్రాయేలు దేవుడా
నా దీవెనలూ నీవయ్యా నా దేవా యేసయ్యా
                                            నీవు నన్ను

          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment