యేసు రక్షకా శతకోటి స్తోత్రం }
జీవన దాత శతకోటి స్తోత్రం } “2”
యేసు భజియించిపూజించి
ఆరాధించెదను “2”
నా సమస్తమర్పించి ఆరాధించెదను “2”
నా సర్వం అర్పించి ఆరాధించెదను “2”
“యేసు”
శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు }
నన్ను రక్షింప నరరూపమెత్తాడు } “2”
ఆసిలువ మోసినన్ను స్వర్గలోక మెక్కించాడు “2”
చల్లాని దేవుడు నా సక్కాని యేసుడు “2”
“యేసు”
పిలిచినాడు నీవేనా సోత్తన్నాడు }
ఎన్నటికిని ఎడబాయనన్నాడు } “2”
తన ప్రేమ చూపనాకు నేల దిగినాడు
“2”
నా సేద దీర్చి నన్ను జీవింపజేశాడు “2”
“యేసు”
శరణం శరణం యేసుస్వామి శరణం
“4”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment