నిన్నే నిన్నే నే చూడాలని
ఆశనాలో ఉందిగా నా యేసయ్యా
నీలో నేను జీవించాలని
ఆశగా ఉన్నాను నా యేసయ్యా “నిన్నే”
నా యేసయ్యా.. నా యేసయ్యా.. }
నా యేసయ్యా.. నా యేసయ్యా.. } “2”
“నిన్నే”
ఒక్కక్షణమైన వీడిపోని
బంధమే నాకు పంచావు
అను క్షణం నన్ను ఆదరించిన
విడువని దేవుడు నాయేసయ్యా “ఒక్క”
నా యేసయ్యా.. నా యేసయ్యా.. }
నా యేసయ్యా.. నా యేసయ్యా.. } “2”
“నిన్నే”
నా కృప నిన్ను వీడదంటివే
నీ కృప నాకు చాలునయా
నీజీవ వాక్యమే నా జీవితమును
మార్చివేసెను నా యేసయ్యా “నా కృప”
స్తోత్రము స్తుతి స్యోత్రము }
నా యేసు రాజుకే స్తోత్రము } “2”
“నిన్నే”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment