ఇక్కడ కాదయ్యో నీ నివాసం }
ఏదినీ జీవితగమ్యం నీకు తెలియునా } “2”
మరణించి తిరిగి లేచినా.. }
నీకు పరలోకభాగ్యమిచ్చినా }
“2”
ప్రేమ స్వరూపుడు క్రీస్తే…….. }
సత్యస్వరూపుడు ఆ క్రీస్తే….. }
“2”
“ఇక్కడ”
ధనం బలం ప్రాణం శాశ్వతమా… }
నీవు జ్ఞానమున్న మహా మనిషివి } “2”
వాటి గమ్యస్థానం మట్టేకదయ్యా…. “2”
ఇక మేలుకో ఓ..
మానవుడా… “2”
“ఇక్కడ”
మత్తు త్రాగకు సర్పమువలే కరచును… }
నీవు జ్ఞానమున్న మహా మనిషివి } “2”
నీ దేహం చాలా విలువ గలదయ్యా… “2”
అది దేవునిచే అనుగ్రహించబడినది “2”
నీవు జ్ఞానమున్న మహా మనిషివి } “2”
“ఇక్కడ”
యేసే మార్గం సత్యం జీవం కాదా }
నీవు జ్ఞానమున్న మహా మనిషివి } “2”
యేసుని నమ్మి రక్షణపొందయ్యా - నువ్వు
“2”
పరలోకంలో జీవించెదవు
నిత్యనరకమూ తప్పించుకొందువు
“ఇక్కడ”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment