Friday, 4 May 2018

ధన్యురాలు కావాలి నీ జీవితం


ధన్యురాలు కావాలి నీ జీవితం
బ్రతుకు ధన్యమై కలగాలి కలకాలం

జ్ఞానముతో ఆలోచించి ఇల్లు కట్టుకో   }
ప్రేమతో కట్టిన పరువు నిలబెట్టుకో    } “2”
ఓ చల్లని తల్లిగా లాలించు బిడ్డలను
ఓ ఇంటి ఇల్లాలిగా జీవించు భర్తకు
                                         ధన్యు
ఎగురుచున్న పావురమై ఎదగాలి నీవు  }
పారే నది జలముల నిండాలి జీవము   }”2”
పలకలి ప్రతి చోట ప్రభు యేసు రాగము
పాడాలి ప్రతి నోట పరిశుద్దగానము
                                        ధన్యు
ఉత్తమైన నీ ఆశలు చిగుంరిచాలి
సుబుద్ది కలిగిన హృదయం నిండాలి
విరబూసే పుష్పంలా ఉండాలి నీయద
                                       ధన్యు

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment