ప్రాణ ప్రియుడా.. నా యేసయ్యా... “2”
నీ కొరకే నేను ఎదురు చూచుచున్నాను
“2”
హల్లేలూయా.. హల్లేలూయా.. }
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయా
} “2”
రాత్రివేళలో పరుండియుండి }
నా ప్రాణ ప్రియుని వెదికితిని } “2”
కన్నులు మూసినా కన్నులు తెరచినా }
నీరూపమే నాకు కానరాలేదు } “2”
“ప్రాణ
ప్రియుడా”
నేనిప్పుడే లేచెదనూ.. }
పట్టణము వెంబడి పోయెదను
} “2”
సంతవీధిలోన రాజవీధిలోనా }
నా ప్రాణ ప్రియుని వెదకెదను } “2”
“ప్రాణ
ప్రియుడా”
ప్రార్ధన గదిలో నా మొరవినెనూ }
నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను
} “2”
నా యేసయ్యా.. నా యేసయ్యా.. }
నీవులేనిదే నే ఉండలేనయా... } “2”
హల్లేలూయా.. హల్లేలూయా... }
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయా
} “2”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment