క్షణమైనా నను విడువని
దేవా
నిన్ను విడిచి నే
నుండగలనా “2”
ఉండగలనా ....ఆ ...ఆ ...ఆ
... “2”
నువ్వు లేకుండా నే
నుండగలనా....
“క్షణమైనా”
కంటిలో చూపువైనావు ...
చెవిలో వినికిడైనావు “2”
శ్వాసలో ....శ్వాసవై
.....”2”
ఉంటున్నావు
నడిపించుచున్నావు “2”
నడువగాలనా...ఆ ...ఆ ...ఆ
....నే నడువగలనా ...
నువ్వు లేకుండా నే
నడువగలనా “2”
“క్షణమైనా”
ఏటిలో నీటివైనావు ...
నా దాహం తీర్చే ఊటవైనావు
“2”
ప్రాణములో ప్రాణమై “2”
ఉంటున్నావు
...బ్రతికి౦చుచున్నావు “2”
బ్రతుక గలనా ...ఆ ...ఆ
...ఆ ...
నే బ్రతుక గలనా ...ఆ
...ఆ ...ఆ ...
నువ్వు లేకుండా నే
బ్రతుక గలనా “2”
“క్షణమైనా”
నోటిలో పాటవైనావు
గొంతులో రాగమైనావు “2”
నా మదిలో గానమువై
ఉంటున్నావు పాట
పాడించుచున్నావు
పాడగలనా….పాట పాడగలనా..
నీవు లేకుండా నే పాడగలనా
“క్షణమైనా”
నిదురలో స్వప్నమైనావు
మధురమైన దర్శనమైనావు “2’
కలనైనా..నిజమైనా…
కన్నుల ఎదుటే నీవుంటున్నావు
మనగలనా… నే మనగలనా…
నివులేకుండా మరచిపోగలనా “2’
“క్షణమైనా”
పాటలో పల్లవి అయినావు
అందమైన రాగమైనావు “2’
మధురమైనా చరణం అయినావు
నా బ్రతుకులో నీవు నిలువువున్నావు “2”
పాడగలనా…. నే పాడగలనా…
నీవులేకుండా నే పాడగలనా “2”
“క్షణమైనా”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Good sir
ReplyDeleteSuperb
DeleteThank you for sharing brother
ReplyDeleteTq sir for this in text
ReplyDeleteWt aaa song sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeletePraise the lord brother....nice song superb...
ReplyDeleteSuperb
ReplyDeleteSuper song sir
ReplyDeleteNice song brother
ReplyDeleteGood song brother
ReplyDelete