Friday, 4 May 2018

నిన్నా నేడు రేపు ఒకటే రీతిగా… నీ కృపనాకుంటే చాలు యేసయ్యా…


నిన్నా నేడు రేపు ఒకటే రీతిగా 
నీ కృపనాకుంటే చాలు యేసయ్యా        }
ఏ స్థితిలో నైనా నేను సాగిపోదునయ్యా  } “2”
                                         “నిన్న”
1.గాఢ౦ధ కారపు లోయలైనను..... }
క్రూర మృగాల అడవులైనను.......   } “2”
అగాధజలము ఎదురైనా
అగ్ని గుండము ఏడ౦తలైనా.......
                                     నీ కృప”
2.ఐగుప్తు సైన్యము వెనుక తరిమినా...   }
ఎర్ర సముద్రమే ఎదురు నిలిచినా.......   }  “2”
ఏరికో గోడలు అడ్డు తగిలినా
శత్రు సైన్యమే ఎదురు నిలిచినా.......
                                  నీ కృప”

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment