Tuesday, 1 May 2018

నా బలము నీవేనయ్యా నా ఆశ్రయమూ నీవేనయ్యా


నా బలము నీవేనయ్యా        }
నా ఆశ్రయమూ నీవేనయ్యా  }  “2”
నా దాగుచోటు నీవేనయ్యా... “2”
నిన్నే నిన్నే నిన్నే చేరానయ్యా  “2”
                   నా బలము
తరమబడు వేళా....నా దాగుచోటు నీవే....  “2” }
నీ రెక్కల నీడలో నన్ను కప్పుకున్న దైవమా  }  “2”
నీ రెక్కల నీడలో నన్ను కప్పుకున్న దైవమా 
నా ధైర్యం  నా బలము  నా ధైర్యం  .... నా బలము
నా ధైర్యం  నా బలము  నీవే యేసయ్యా  “2”
                                        నా బలము”
కృంగిపోయినవేళా.... నను లేవనెత్తువాడా... “2”  }
ఎత్తైన స్థలములో నన్ను నిలువబెట్టువాడా        }  “2”
ఎత్తైన స్థలములో నన్ను నిలువబెట్టువాడా  
అతిశయమూ...ఆనందం... అతిశయమూ...... ఆనందం
అతిశయమూ...ఆనందం నీవే యేసయ్యా  “2”
                                        నా బలము”
ఏమిలేని వేళా.. నాకు సమకూర్చువాడా..”2”   }
మేలులతో నా ప్రాణం తృప్తి పరచువాడా         }
మేలులతో నా ప్రాణం తృప్తి పరచువాడా
సంతోషం....సమాధానం... సంతోషం...... సమాధానం
సంతోషం....సమాధానం    నీవే యేసయ్యా  “2”
                                        నా బలము”

          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment