Friday, 4 May 2018

యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరా ఈ క్షణమే


యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరా ఈ క్షణమే
విశ్వాసించుమా తండ్రిని వేడుమా
గొప్ప కార్యాలు జరుగును నీ యెదుటే  
స్వస్థత లేక సహాయము లేక  సోలిపోయావా
యేసు నామములోనే స్వస్థత
యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచనా
యేసే నడిపించును జీవమార్గాన

రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభూని వేడుకొనెను
 మాటమాత్రం సెలవిమ్మనగా
విశ్వాసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వాసించి అడుగుముఅద్బుతాలు జరుగును “2”
యేసునందు విశ్వాసముంచుము “2”
                                                    యేసు నామములో”
దు:ఖ స్థితిలో హాన్న తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మ్రొక్కుబడిచేసి ప్రార్ధించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును “2”
యేసుని ప్రార్ధించుము “2”
                                  యేసు నామములో”
శోధనలెనైనా సమస్తనును కోల్పయిన
 యెబు వంటి విశ్వాసం గమనించుమా
యధార్దతయతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనమనము చూపుము సమకూడి జరుగును “2”
యేసు నందు నిరీక్షించుము
                                         యేసు నామములో”

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment