Tuesday, 1 May 2018

ఆత్మతో నింపుము దేవా నీ సన్నిధి చేరితి ప్రభువా


ఆత్మతో నింపుము దేవా     }
నీ సన్నిధి చేరితి ప్రభువా    } “2”
నా ప్రియుడానా ప్రాణేశ్వరా..
నీదు ఆత్మతో నింపుమయా
నా ప్రియుడానా ప్రాణేశ్వరా..
నీదు మహిమతో నింపుమయా
                          ఆత్మతో
నీతి సూర్యుడా నిజమైన దేవుడా        }
సత్యస్వరూపుడా సర్వలోక రక్షకుడా   }  “2”
నన్ను ఆత్మతో నింపుమయా 
సత్యముతో ఇల నడుపుమయా
నీదు మహిమతో నింపుమయా
నీ మహిమకై ఇల నిలుపుమయా
                         నా ప్రియుడా
ప్రేమ స్వరూపుడా పరలోక నాధుడా  }
పునరుత్థానుడా బలమైన దేవుడా    }  “2”
నన్ను ఆత్మతో నింపుమయా
పరిశుద్దునిగా చేయుమయా
నీదు మహిమతో నింపుమయా
నీకై జీవింపచేయుమయా
నీదు మహిమతో నింపుమయా
                         నా ప్రియుడా
                                                   
         రచన&స్వరకల్పన
      బ్రదర్.వీరేష్  పల్లెపంగి

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment