Friday, 4 May 2018

నా యేసు చాలు ఈ జన్మకి నా తోడురారు వేరెవ్వరూ


నా యేసు చాలు ఈ జన్మకి  }
నా తోడురారు వేరెవ్వరూ    } “2”
కష్టాలకొలిమిలో కన్నీటిలోయలలో “2”
కనికరము చూపే నాధుడు    “2”
                              నా యేసు
అయిన వారే నను వెలివేసిన       }
అందరు దూషించి పరిహసించిన  } “2”
అదరణేనాకు కరువైనప్పుడు  “2”
ఆదరించి సేద తీర్చితివి  “2”
కనికరసంపన్నుడా...  }
కృప చూపు నాధుడా  } “2”

నా పాపముకై శ్రమలను సహించి      }
నా దోషముకై మరణము భరియించి } “2”
సిలువలో నాకై రక్తము కార్చిన  “2”
నిజ స్నేహితుడా నా యేసయ్యా  “2”
కనికరసంపన్నుడా...  }
కృప చూపు నాధుడా  } “2”
                     నా యేసయ్యా


           రచన&స్వరకల్పన
         బ్రదర్.వీరేష్  పల్లెపంగి
 

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏


No comments:

Post a Comment