Friday, 4 May 2018

ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా


ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా”2”
నీవేగా నా జీవనాధారము “2”
యెహోవా ఈరే యెహోవా షమ్మా “2”
నీ వేగా నా సమస్తమూ “2”
                                            ఆరాధ్య
మన్నాను కురిపించి మహిమను చూపించి
నన్ను పోషించుమయ్యా
పగలు మేఘమై రాత్రి అగ్నియై
నన్ను కాపాడుమయా               మన్నాను
నీచేతినీడలో నీకును చూపులో   “2”
నన్ను దాయుము నా యేసయ్యా  “2”
                                                  ఆరాధ్య
అరణ్య యాత్రలో మార్గము నీవై
నన్ను నడిపించుమయ్యా
మోడుబారిన జీవితాన్ని
చిగురింప జేయుమయా                    అరణ్య
నీ కొరకే నే ఇల ఫలియించెద “2”
నీ సాక్షిగ నే సాగెదనయ్యా “2”
                                                    ఆరాధ్య” 

            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment