రక్షణ పాత్రను చేతపుచ్చుకొని }
రక్షకుడేసుని స్తుతియించెదన్ }
“2”
యేసయ్య చేసిన మేలులన్నియూ }
ధ్యానించి ధ్యానించి ఆరాధించెదన్ }
“2”
“రక్షణ”
పాప భారమంతా మోసి
బరువుదించివేసినావు
వ్యాధి భారమంతా మోసి
విడుదల నిచ్చినావు “పాప”
“యేసయ్యా”
నీకంటే నాకెవ్వరూ
ఈ లోకంలో ఎవరులేరయ్యా
నాకున్న ఆధారమూ
నీవే నా యేసయ్యా “నీకంటే”
“యేసయ్య”
జుంటి తేనె ధారలకన్నా
నీ ప్రేమ ఎంతో మధురం
నీ ప్రేమలో నిలిచి
సాగెదను సియోనుకి “జుంటి”
“యేసయ్య”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment