నీలో ఇంత ప్రేమా ఓ యేసయ్యా }
నాపై ఎంత జాలి నా మెస్సయ్యా }
“2”
ఎందుకో నన్నింతగా ప్రేమింఛావు “2”
నేనేలాగు నీ రుణం తీర్ఛుకోనయ్యా “2”
“నీలో”
పాపినైన నా కొరకు పరలోకం విడిఛావు }
నశియింఛిపోయే నన్ను వెదికి రక్షింఛావు } “2”
యే యోగ్యత నాలో వుందని….. “2”
నీ పోలికలో నన్ను చేసినందుకా… “2”
“నీలో”
దోషినైన నా కొరకు నీ ప్రాణం విడిచావు }
పశుద్దమైన రక్తం నాకొరకై కార్చావు }
“2”
నీ ప్రాణమైనా నాకోసం వదులుకున్నావు “2”
నన్నొదులుకోలేదు నా సర్వమా…. “2”
“నీలో”
వేవేలదూతలతో కడబూర శబ్దముతో }
సియోను రారాజువై నా కొరకే వస్తావు } “2”
నా దీన జీవితం నీ మహిమతో నింపి “2”
పరిశుధ్ధుల సహవాసములో చేర్చుకొందువే… “2”
“నీలో”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment