యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా “2”
విశ్వమంత నీ నామము ఘననీయము “2”
“యేసయ్యా”
నీవు కనిపించని రోజున }
ఒక క్షణమోక యుగముగ మారెనే
} “2”
నీవు నడిపించిన రోజున }
యుగయుగాల తలపులు మదినిండెనే } “2”
“యేసయ్యా”
నీవు మాట్లాడని రోజున }
నా కనులకు నిద్దుర కరువాయెనే } “2”
నీవు పెదవింప్పిన రోజున }
నీ సన్నిది పచ్చిక బయలాయెనే } “2”
“యేసయ్యా”
నీవు వురునిగా విచ్చేయు వేళ }
నా తలపుల పంట పండునే } “2”
వధువువై నేను నిను చేరగా }
యుగయుగాలు నన్నేలు కొందువనే } “2”
“యేసయ్యా”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment