Tuesday, 1 May 2018

కాలమనే సంద్రములో ప్రేమను వెదికే మానవుడా


కాలమనే సంద్రములో        }
ప్రేమను వెదికే మానవుడా }”2”
యేసుని ప్రేమా శాశ్వతప్రేమా }
ప్రేమను నేర్పేదే ఆ ప్రేమా     }”2”
                               “కాలమనే”
1.దివినే విడచి భువికేతెంచి              
కరుణను తెచ్చింది నా యేసు ప్రేమా  
కల్వరిలోనా రక్తముకార్చి
రక్షణ ఇచ్చింది నా క్రీస్తు ప్రేమా     “దివినే”
                                  “యేసుని”
2.ఒక తల్లి కడుపులో పుట్టినవారే
ఒకరిని ఒకరు ప్రేమించలేరు
ప్రేమించానని చెప్పినవారే
కడవరకు కొనసాగించలేరు   “ఒక తల్లి”
                                         “యేసుని”


            దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment