నీకు ఆయాసకరమైన మార్గము
నాయందు ఉన్నదేమో
చూడుము యేసయ్యా }
నన్ను చూడుము యేసయ్యా } “2”
“నీకు”
మీ ఆజ్ఞను మీరిన యోనా పారిపోవుచుండగా }
పరీక్షించి పరిశోధించి బ్రతికించినావు }
“2”
బ్రతికించినావు ప్రకటింపచేసినావు “2”
“నీకు”
తండ్రిమాట విననీ చిన్న కుమారుణ్ణి }
పరీక్షించి పరిశోధించి బుధ్ధిచెప్పినావు
} “2”
బుధ్ధిచెప్పినావు తన ఇంటికే చేర్చినావు “2”
“నీకు”
యుధ్ధ సమయమున దావీదు మిద్దెమీదికెక్కినా }
పరీక్షించి పరిశోధించి పాపాన్ని తెలిపావు }
“2”
పాపాన్ని తెలిపావు పశ్చాత్తాపాన్నిచ్చావు…. “2”
“నీకు”
రచన&స్వరకల్పన
బ్రదర్.వీరేష్ పల్లెపంగి
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
What is the Bible verses of this song
ReplyDeletePlease reply fast