జీవనదిని నా హృదయములో
ప్రవహింపజేయుమయా.....
"జీవ"
ఎండిన ఎముకలన్నియూ }
మళ్ళి జీవింప జేయుమయా } "2"
నీ శ్వాసనూ ఊది }
నీ శక్తితో లేపుమయా } "2"
"జీవ"
శరీరవాంఛలన్నీ }
నాలో నశియింపజేయుమయా } "2"
నీ ఆత్మకార్యములు }
నాలో జరిగింపజేయుమయా } "2"
"జీవ"
బలహీన సమయములో }
నీ బలము ప్రసాదించు } "2"
నీ కృప చాలునయా.. }
నే నిరతము జీవింప } "2"
"జీవ"
ఆత్మీయ వరములతో ... }
నన్ను అభిషేకంచేయుమయా } "2"
నీ సాక్షిగా మలచి }
నీ యందే జీవింపనూ } "2"
"జీవ"
హల్లేలూయా హల్లేలూయా }
హల్లేలూయా ఆమేన్ } "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
ప్రవహింపజేయుమయా.....
"జీవ"
ఎండిన ఎముకలన్నియూ }
మళ్ళి జీవింప జేయుమయా } "2"
నీ శ్వాసనూ ఊది }
నీ శక్తితో లేపుమయా } "2"
"జీవ"
శరీరవాంఛలన్నీ }
నాలో నశియింపజేయుమయా } "2"
నీ ఆత్మకార్యములు }
నాలో జరిగింపజేయుమయా } "2"
"జీవ"
బలహీన సమయములో }
నీ బలము ప్రసాదించు } "2"
నీ కృప చాలునయా.. }
నే నిరతము జీవింప } "2"
"జీవ"
ఆత్మీయ వరములతో ... }
నన్ను అభిషేకంచేయుమయా } "2"
నీ సాక్షిగా మలచి }
నీ యందే జీవింపనూ } "2"
"జీవ"
హల్లేలూయా హల్లేలూయా }
హల్లేలూయా ఆమేన్ } "2"
దేవునికి మహిమ కలుగును గాక!
*-----------------------------------*
సేకరణ:
🎹🎼L.V.PAUL:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏