*లెక్కించలేని స్తోత్రముల్ దేవా* *ఎల్లపుడు నేపాడెదన్* " 2 " *ఇంతవరకు నా బ్రతుకులో* " 2 " *నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని "* ఆకాశ మహకాశముల్ దానిక్రిందున్న ఆకాశము. " 2 " భూమీలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును " 2 " *" లెక్కించలేని "* అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును " 2 " భూమి పైనున్నవన్నీ. దేవా నిన్నే పొగడును " 2 " *" లెక్కించలేని "* నీటీలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాసులు " 2 " ఆకాశమున కెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును " 2 " *" లెక్కించలేని "* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment