Tuesday, 10 April 2018

నీ ప్రేమకు అవధులు లేవు


నీ ప్రేమకు అవధులు లేవు 
నీ కరుణకు కొలతలు లేవు “2”
ఆ ప్రేమే నన్ను నన్ను నడిపేది 
ఆ కరుణే నన్ను పెంచేది “2”
యేసయ్యా యేసయ్యా నీప్రేమే చాలయ్యా “2”
                               “నీ ప్రేమకు”
నావింత తలపులతో 
నీ చేయి విడిచిననూ 
సంకల్ప హీనతతో
నీ సహవాసం విడిచిననూ
లాలించే నా తల్లివి నీవై ....నీలిచి
పాలించే నా తండ్రివి నీవై........ నీలిచి “2” 
నీబలము నాకిచ్చినా నాదేవా 
నీగుణము నే పంచనా “2”  
                            “నీ ప్రేమకు”

నీనిసిది లోగిలిలో 
కన్నుగానక తిరిగిననూ 
నిర్లక్షవైఖరితో నీగాయాలు రేపిననూ “2”
ఇలలోన ఆప్తుడవు నీవై కలసి 
ప్రతి భాష్ప బిందువులన్నీటినీ తుడిచి
ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి..... క్
షమియి౦చి ఓదార్చినా......”2”   
                             “నీ ప్రేమకు”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment