Monday, 2 April 2018

ఆశ్చర్యమే నాపై యేసయ్య కృపచూపుట

*ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుటా* *ఏకోసనా నాలో మంచేది లేకున్నాను  " 2 "* *దయ చూపిన దైవ పుత్రుడా* *నా ధన్యత నీ కృపాయే కదా  " 2 "* ఆనాటి నా గతము బహు ఘోరహీనము నాతోటి వారికి ఎగతాళినైతినీ  " 2 " కరుణామయా నను కరుణించుమా కనికరమే నాపై చూపావయ్య  " 2 "                            *"ఆశ్చర్యమే"* పరిశుద్ధమైన నీమాటకు నేనెంతో దూరమైతిని నాలోని క్రియలన్నియు  బహుఘోర పాపములే      " 2 " ఈ పాపికై దివి దిగివచ్చిన నా యేసు నాధా నా రక్షక  " 2 "                               *"ఆశ్చర్యమే"* నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్యా చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిగా " 2 " నను మార్చాయ్య ఇల ఉంచావయ్య   నీ సాక్షిగా నను నిలిపావయ్యా  " 2 "                               *"ఆశ్చర్యమే"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment