Tuesday, 10 April 2018

శ్రీ యేసు రాజునకే ఎల్లపుడు మహిమ


శ్రీ యేసు రాజునకే ఎల్లపుడు మహిమ “2”
ఈ జీవితము ద్వారా కలుగునుగాక “2”
హల్లెలూయా ఆమెన్ “4”
ఈ జీవితము ద్వారా ఎల్లపుడు మహిమ “2”

సవత్సరాది మొదలుకొని సవత్సరంతము వరకు “2”
యెహోవా కన్నులు నీ పైన ఉండును గాక “2” 
                                        “హల్లెలూయా”
అంద:కార లోకములో దివిటివలె నీవు వెలగాలని “2”
వేలగైయున్న దేవుడు కోరుచున్నాడు “2”   
                                        “హల్లెలుయా”


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment