Tuesday, 10 April 2018

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా


నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా 
నన్ను నన్ను వీడిపోబోకయ్యా”2”
నువులేక నేను బ్రతుక లేనయ్యా “2”
నీవుంటే నాకు చాలు యేసయ్యా “2”   
                                          “నిన్నే”
కన్నుల్లో కన్నీల్లు గూడు కట్టినా 
కన్నవారే కాదనీ నన్నునెట్టినా “2”
కారు చీకతులే నన్ను చుట్టిన 
కఠినాత్ములేందరో నన్ను కొట్టిన “2”  
                                         “నిన్నే”
చేయని నేరము లంటకట్టినా 
చేతకాని వాడనని నన్ను చిదరించిన “2”
చీకుచితంలు నన్ను చుట్టిన 
చెలిమే చితికి నన్ను చేర్చినా  “2”    
                                        “నిన్నే”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment