Monday, 2 April 2018

యేసయ్యా ప్రేమ ఎంత మధురం

*యేసయ్య ప్రేమ ఎంతో మంధురం* *పాపిని కరుణించు ప్రేమ* "2" *తనప్రాణమునిచ్చి కాపాడునులే* *తనర్రెక్కలక్రింద దాచ్చునులే* "2" *"యేసయ్య"* ఒంటరినై నేను ఉన్నపుడు జంటగ నిలిచ్చేను ఆప్రేమ ఆదరణే లేక ఉన్నపుడు ఆదరించేను ఆప్రేమ "2" యవరు లేరని ఎడ్చినప్పడు నేనునాననే ఆప్రేమ "2" కరుణించేను నను కృపచూపేను నాకు కరుణా మయుడు నాయేసయ్య "2" *"యేసయ్య"* కష్టలలో కుమిలి ఉన్నప్పడు కడతేర్చేను నను ఆప్రేమ కన్నీటీ గాదలో ఉన్నప్పడు కన్నీరు తుడచేను ఆప్రేమ "2" కలవరపడి నేవున్నప్పడు కన్నీకరించేను ఆప్రేమ "2" కలతలు భాపి-కరములుచ్చాపి తనకౌగిట నన్ను దాచ్చేనుగా "2" *" యేసయ్య "* దేవునికి మహిమ కలుగును గాక! *----------------------------------------------* సేకరణ: 🎹🎼*యల్.వి.పాల్:ఖమ్మం*🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏Praise The Lord🙏

No comments:

Post a Comment