Thursday, 5 April 2018

నా కనులవెంబడి కన్నీరు రానీయక...


నా కనులవెంబడి కన్నీరు రానీయక...

నా ముఖములో దు:ఖమే రానీయకా

చిరునవ్వుతో నింపినా యేసయ్యా ..”2” 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే “2”

అవమానాలను ఆశీర్వాదముగా 
నిందలన్నీటిని దీవెనలుగా మార్చి  “2”
నేను వేసే ప్రతి అడుగులో ...
నీవే నా దీపమై .....  
                              “చిరునవ్వుతో”
సంతృప్తి లేని నా జీవితమును 
సంమృద్దినిచ్చి ఘనపరచినావు  “2”
నా మురికి జీవితాన్ని ... 
ముత్యముగా మార్చీ........”2”  
                             “చిరునవ్వుతో”

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment