Monday, 2 April 2018

నే నీతో ఉండాలనీ...నీవు నాతో ఉండాలనీ...

*నే నీతో ఉండాలనీ...నువు నాతో ఉండాలనీ...* "2" *వేచియున్నానయా...ఎనలేని ఆశతో...* "2" *"నే నీతో"* ప్రార్ధించు ప్రతి సమయములోనా... } ప్రభువా నీ స్వరము నే వినగా... } "2" అద్దము వంటి నీ వాక్యముతోనే } సరిదిద్దుము దేవా నా హృదయమును } "2" నీ పోలికలో నే మారునట్లుగా "2" *"నే నీతో"* నే వెళ్లుత్రోవలోనా... } నా జత నడిచేది నీవే... } "2" దీపము వంటి నీ వాక్యముతోనే } నడిపించుము దేవా నా జీవితము } "2" నీ సన్నిధి నేను చేరువరకు "2" *"నే నీతో"* బలహీన సమయాలలోనా... } బలపరచి నడిపేది నీవే... } "2" పాల వంటి నీ వాక్యముతోనే } పోషించుము దేవా నా ఆత్మను } "2" నీ శక్తి కలిగి జీవించునట్లుగా "2" *"నే నీతో"* 🎼✍రచన&స్వరకల్పన✍🎼 *బ్రదర్.ఆదాంబెన్నీ గారు* నర్సంపేట వరంగల్ దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏 *Prise TheLord* 🙏

No comments:

Post a Comment