Monday, 2 April 2018

చాలునయ్య నీ కృపా...నాజీవితానికి

*చాలునయ్య నీ‌ కృపా...నా జీవితానికి...*"2" *సాగిపోదు యేసయ్యా... సాగరాలె ఎదురైనా... *"చాలునయ్య "* మేఘాలలోనా....మెరుపుంచినావు..." 2" త్యాగాలయందేమా..అనురాగాలుంచినావు "2" సాగలేని జీవిత సమరములో..."2" వేఘమే దూతనంపి బాగుగనిలిపావు *"చాలునయ్య "* పృద్విలోన ముళ్లపొదలూ..మొలిపించినావు"2" ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు..."2" వెలుగు ప్రభునకే ముళ్లకిరీటమా...."2" లేదు మాకు నీ కృపా ముళ్లకు వేరుగా..... *"చాలునయ్య"* దేవునికి మహిమ కలుగును గాక!! *___________________________________*సేకరణ: 🎹🎼యల్.వి.పాల్: ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment