Tuesday, 3 April 2018

నీలాగే నేను బ్రతకాలనీ నీతోనే నేను నడవాలనీ

నీలాగే నేను బ్రతకాలనీ....} నీతోనే నేను నడవాలనీ...}"2" *నా అణువణువున ఆశవుందయ్యా...* } *నిను చేరాలని తపన నాదయ్యా...* } "2" "నీలాగే" పరిశుధ్ధునిగా నేను ఉండాలనీ.....} నీతి మార్గమును బోధించాలనీ....}"2" *"నా అణువణువున"* దీనులపై దయను చూపాలనీ.....} రోగులకొరకై ప్రార్ధించాలనీ...... } "2" *"నా అణువణువున"* శత్రువునైనా క్షమియించాలనీ.....} రక్షణవార్తను ప్రకటించాలనీ ....} "2" *"నా అణువణువున"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment