Thursday, 5 April 2018

అహా సౌందర్య సీయోను మహారాజని నగరము


అహా సౌందర్య సీయోను 
మహారాజని నగరము “2”
ఎంత రమ్మణీయం ఎంత శోభణీయం 
ఎంత మనోహరం నా స్వాస్ద్వే మిదియే “2”
                                “అహా”
నీలాంజన రాళ్ళతో కట్టడం 
నీలములు దాని పునాదు “2”
సూర్యకాంతం దాని గుమ్మములు “2”
ఆత్మచే అమర్చినా ఆ సుందర మందిరమే “2” 
                                    “అహా”
భువియండు తండ్రుల వలెనూ 
జీవించిన ఈ పరిశుద్దులు “2”
తండ్రి దివ్య స్వభావం ధరించి “2”
తండ్రి నామం నోసళ్ళపై లిఖింపబడిన సీయోను “2” 
                                   “అహా”
అపవిత్రం కాని కన్యకలు 
ప్రతిష్టలు హానమ్మకస్తులు “2”
గొర్రెపిల్ల తో నడిచే శుద్దులు “2”
ఆయన్నామం ధరింతురు ఆనగరంలో శోభుంతురు “2”
                                  “అహా”
రాజమార్గం నందు నడుచుచు 
త్రోవయండు తప్పని శండ్రులు “2”
దు:ఖం నిట్టూర్పెరిగి పోవును “2”
 నిత్యానందం సంతోషంతో హా వచ్చెదరు సీయోనుకు “2”
                                   “అహా”
సీయోను నీ రాజు ఏతించును 
లెమ్ము బలం ధరించుకొనుము “2”
సీయోన్ కట్టి ప్రత్యక్షమగును “2”
సీయోనుగా మారి నీవు ముఖం దర్మింఛి సేవించుము “2”
                                  “అహా”

       దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏 

No comments:

Post a Comment