తేనె కంటే తీయ్యనైనది
నీప్రేమ నాదైవమా
తల్లి కన్న
ప్రేమించినది
నీప్రేమ ప్రాణప్రియుడ “తెనె”
ఎత్తయిననూ పల్లమయిననూ
నీప్రేమ నుండీ యెడబాపలేవు
“2”
కరువయిననూ ఖడ్గమయిననూ
నీప్రేమ నుండీ విడదీయలేరు
“2”
“తేనె"
డంబములేదు స్వార్ధములేదు వ
స్వప్రయోజనం
కోరనలేదు “2”
విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా
నీ ప్రేమ యె౦తో
శ్రేష్టమైనది “2”
నీ ప్రేమా ........యేసయ్యా “4”
“తేనె”
ఆత్మీయులైనా స్నేహితులైనా
బంధువులైనా
ఐ౦కెవరైననూ “2”
మరణించలేదు ఆ సిలువలో
చూపించలేదు నీప్రేమను “2”
యేసయ్యా.......... యేసయ్యా....... “4”
“తేనె”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment