Thursday, 5 April 2018

నా ప్రీయుడా నా ప్రీయ యేసు


నా ప్రీయుడా నా ప్రీయ యేసు 
నా వరుడా పేళ్లి కుమారుడా....... “2”
ఎప్పుడయా లోక కళ్యాణము 
ఎప్పుదయా ఆ మహోత్సవం “2”
మధ్య ఆకాశమా మహిమ లోకననా....... “2”  
                           "నా ప్రీయుడా"
నరులలో నీ వంటి వాడు 
ఎక్కడైనా నాకు కానరాడే “2”
నీ ప్రేమా మధురం నీ ప్రేమా అమరం “2”
పరలోక  సౌందర్య తేజోమయుడా..... 
పది వేలలో అతి సుందరుడా.......  “2”                             "నా ప్రీయుడా"
సర్వనీ వీడిచి నీ కొరకు కాక 
నా ప్రాణ ప్రీయుడా నా కెదురు వచ్చావా “2”
నీను వీడలేక నీము హత్తుకోనా “2”
పరలోక  సౌందర్య తేజోమయుడా..... 
పది వేలలో అతి సుందరుడా.......  “2”        
                          "నా ప్రీయుడా"

     దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment