Monday, 2 April 2018

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా

*నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య* } *నన్ను నన్ను వీడిపోబోకయ్యా* }"2" *నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య* } *నీవుంటే నాకు చాలు యేసయ్య* } "2" *"నిన్నే"* కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా } కన్నవారే కాదని నన్ను నెట్టినా } "2" కారు చీకటులే నన్ను కమ్మినా } కఠినాత్ములెందరో నన్ను కొట్టినా }"2" కఠినాత్ములెందరో నన్ను కొట్టినా *"నిన్నే"* చేయని నేరములంటకట్టినా } చేతకాని వాడనని చీదరించినా } "2" చీకు చింతలు నన్ను చుట్టినా } చెలిమే చితికి నన్ను చేర్చినా } "2" చెలిమే చితికి నన్ను చేర్చినా *'నిన్నే"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment