Monday, 2 April 2018
సిలువ మ్రానుపై వ్రేలాడే ఈ ఘోర పాపికై రక్తము కార్చే
*సిలువ మ్రానుపై వ్రేలాడే*
*ఈ ఘోర పాపికై రక్తము కార్చే " 2 "*
*నాయేసయ్య.......నా యేసయ్య.......*
*నాయేసయ్య....... నాయేసయ్య........*
నాపాప సంకెళ్లలో చిక్కుకున్న నీదేహము
నను విడుదల చేయుటకై
నీవు చేసిన ఈ యాగము " 2 "
భరయించితివా సహించితివా
ఈ పాపికై బలియైతివా " 2 "
ఈ పాపికై బలియైతివా *" సిలువ "*
ఏ పాపమెరుగని నిన్ను
హింసించినా ఈలోకము
ఏనేరమెరుగని నిన్ను శిక్షించిన ఆసైన్యము"2"
క్షమియించితివా రక్షించితివా
నాపై నీప్రేమ చూపితివా " 2 "
నాపై నీప్రేమ చూపితివా *" సిలువ "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment