Thursday, 5 April 2018

తార వెలిసింది ఆ నింగిలో


తార వెలిసింది ఆ నింగిలో 
ధరణి మురిసింది 
దూత వచ్చింది సువార్తను 
మాకుతెలిపింది “2”
రాజులకు రాజు పుట్టాడని 
యుదులరాజు ఉదయి౦ చాడని “2” 
                              “తార”
మందను విడిచి మమ్మును మరచి 
మేమంతాకలసి వేళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో 
స్తుతి గానాలు పాడాములే      “మందను
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే 
ఇది క్రిస్మస్ ఆర్బాటమే 
                              “తార”
బంగారమును సాంబ్రాణియు 
బోళమును తెచ్చాములే 
ఆయి౦టిలో మాకంటితో
నిను కనులారా గాంచాములే  “బంగారము”
మా ఇమ్మాను యేలువు నీవేనని 
నిను మనసార కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని 
నిను ఘనపరచి పొగిడాములే 
                          “తార”

       దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment