కాలమనే
సంద్రములో
ప్రేమను వెదికే మానవుడా “2”
యేసుని ప్రేమా శాశ్వత
ప్రేమను నేర్పేదే ఆ ప్రేమా
“2”
దివేనే విడిచి భువి కేతించే
కరుణను తెచ్చింది
నా యేసు ప్రేమా
కల్వరి లోన రక్తము కార్చి
రక్షణ ఇచ్చింది నా
క్రీస్తు ప్రేమా “2”
యేసుని ప్రేమా శాశ్వత
ప్రేమను నేర్పేదే ఆ ప్రేమా
“2”
“కాలమనే”
ఒక తల్లి కడుపులో పుట్టిన వారే
ఒకరిని ఒకరు
ప్రేమించ లేరు
ప్రేమించానని చెప్పినవారే
కడవరకు కొనసాగిచలేదు “2”
యేసుని
ప్రేమా శాశ్వత
ప్రేమను నేర్పేదే ఆ ప్రేమా “2”
“కాలమనే”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment