Monday, 2 April 2018

నాకుముందు నీవు నడచినా చాలునయా

*నాకుముందు నీవు నడచినా...* *చాలునయా...చాలునయా....* *నీవుంటే నాకు చాలునయా...* "2" *యేసయ్యా.. ఆ..ఆ...యేసయ్యా.. ఆ..ఆ...* *యేసయ్యా......* *"చాలునయా"* ఎర్ర సముద్రం నా ముందు ఉండినా } పెను తుఫానులే నాపై పుట్టిన } "2" నను నడిపించు యేసు నీవుండగా..ఆ...ఆ..."2" *"చాలునయా"* కరువు ఖడ్గము నా ఇంట నుండినా } వ్యాధి బాధలు నను చుట్టుముట్టినా } "2" నను ప్రేమించు యేసు నీవుండగా..ఆ..ఆ..."2" *"చాలునయా"* బంధుమిత్రులు నను విడిచినా } ధనధాన్యములే లేకుండినా } "2" నా స్నేహితుడా యేసు నీవుండగా..ఆ..ఆ..."2" *"చాలునయా"* 🎹రచన&గానం🎹 *సిస్టర్ బి.ఎస్తేర్ రాణి గారు* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment