Tuesday, 3 April 2018

మార్పు చెందవా నీవు మార్పు చెందవా

మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా             1॰ ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి  తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున  ఆయన ముందర నీకు  నిలిచే ధైర్యం నీకుందా॥2॥                                  ॥మార్పు చెందవా॥             2॰ దిగంబరిగానే వచ్చావు నీవు   } దిగంబరిగా పోతావు               } మన్నైన నీవు మన్నైపోతావు   }॥2॥ ఏదో ఒక దినమందున             } నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు } నీ వెంట రావెన్నడు                       }॥2॥                                 ॥మార్పుచెందవా॥ దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment