Monday, 2 April 2018

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన

తొలకరి వాన దీవెనలు కురిపించు
వాన పరిశుద్ధాత్మ వాన
ప్రభు వర్షించునీ జీవితానా   "తొలకరి"
*అది నూతన పరచును*
*ఫలియింపచేయును*
*సమృద్ధినిచ్చును*
*సంతోషపరచును*   *"అది"*                                                      *"తొలకరి"*
ఎడారి వంటి బ్రతుకును
సారముగా చేయును
జీవజలముతో నింపి
జీవింపచేయును  "ఎడారి"
ఆకు వాడక ఫలమిచ్చునట్లు  }
సమృద్ధితో నింపును          } " 2 "  
                         *"అది నూతన"*
సత్యస్వరూపి శుద్ధాత్మా
నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి
నూతన జీవితమిచ్చును    "సత్య"
యేసుకొరకు నిజ సైనికునిగా  }
సజీవ సాక్షిగ నిలుపును       } " 2 "                                     *"అది నూతన"*
      దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------*
  సేకరణ:
     🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
         సెల్ నెంబర్:9948089237
       lvpaul9460.blogspot.com
        🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment