Tuesday, 3 April 2018

యేసు నీవే కావాలయ్యా

యేసు నీవె కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా { 2 } ఘనుడా నీ దివ్యసన్నిధి నను ఆదుకొనే నా పెన్నిధి నీవె కావాలయ్యా నాతో రావాలయ్యా |2| యేసు నీవె కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే దిగులు నాకుండదు |2| నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు |2| నీవె కావాలయ్యా నాతో రావాలయ్యా |2| యేసు నీవె కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే కొరత నాకుండదు |2| నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు |2| నీవె కావాలయ్యా నాతో రావాలయ్యా |2| యేసు నీవె కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు |2| నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు |2| నీవె కావాలయ్యా నాతో రావాలయ్యా |2| యేసు నీవె కావాలయ్యానాతో కూడా రావాలయ్యా { 2 } ఘనుడా నీ దివ్యసన్నిధి నను ఆదుకొనే నా పెన్నిధి నీవె కావాలయ్యా నాతో రావాలయ్యా "2" యేసు నీవె కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment