Thursday, 5 April 2018

మా ఊహలు పుట్టకముందే


మా ఊహలు పుట్టకముందే
మా సర్వం ఎరిగిన దేవా   "2"
ఇహపరములలో నీవే ....
మా కోర్కెలు తీర్చెడి ప్రభువా .. '2"
                             "మా ఊహలు"
నిన్నడుగ కుండగనే
మోషేను పిలిచితివి
నిన్నడిగిన సోలోమోనుకు
జ్ఞాన సీలతోసగిన దేవా   "నిన్న"
ప్రభుపదము తాకగానే 
పలువరములనిచ్చితివి “2”
అడుగనేల ప్రభువా ఈ ధరలో 
నీ తోడు కృపయో చాలు “2”  
                  "మా ఊహలు"
ప్రార్దిచు చుంటిమి 
సమస్యలు తీర్చమని 
నిన్నడుగుచున్నాను నీ 
రాజ్యంలో చోటిమ్మని “2”  "ప్రార్దిచు"
ఊహించు వాటికంటే 
అధికముగా ఇచ్చడిదేవా “2”
ఇంతకంటే మా కేమి వలదు 
నీ తోడు నీడే చాలు “2”  
                 "మా ఊహలు"

       దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment