Tuesday, 10 April 2018

ఆధారం నీవేనయ్యా యేసయ్యా


హల్లేలూయ –హల్లెలూయ “2”
ఆధారం నీవేనయ్యా యేసయ్యా 
ఆశ్రయము నీవేనయ్యా యేసయ్యా “2”
 హల్లేలూయ –హల్లెలూయ “2”

నాకేవరూలేరూ నా యేసయ్యా 
నా తోడు నీవే ఓ యేసయ్యా “2”
ఒక సారి నన్ను ఓదార్చుమా “2” 
కృపచూపి నా బాధ గమనించుమా “2”  
                                    “ఆధారం”
 నా అనువారే వెలివేసినా 
నన్ను కన్నా వారే త్రోసేసినా “2”
ఒక సారి నన్ను ఓదార్చుమా “2”
కృపచూపి నన్ను దీవించుమా “2”  
                                  “ఆధారం”
నేనెటు పోయిన పరనిందలే 
నేనేమి పలికిన పెదవిరుపులే “2”
ఒక సారి నన్ను ఓదార్చుమా “2”
కృపచూపి నన్ను రక్షి౦చుమా “2”   
                                “ఆధారం”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment