Monday, 2 April 2018

ఏదో ఒకరోజున ఒంటరి నౌతానని నాకు తెలుసు

*ఏదో ఒక రోజున ఒంటరినౌతానని* *నాకు తెలుసు ఒంటరినౌతానని* *సహవాసంలోన పర్వత శిఖరముపై* *నిలిచిపోవాలని తెలుసు* *ఆ... ఆ.... ఆ.... *"ఏదో"* ఏదో ఒకరోజున దేహమును విడచి రక్షణ పొందాలని నాకు తెలుసు నీ సింహాసనము ఎదుట ఒంటరిగా నిలిచిపోవాలని నాకు బాగా తెలుసు నను ఒంటరిగా చేసినవారందరి ఎదుట నను నిర్దోషివని అంటావని తెలుసు సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు *"ఏదో"* ఏదో ఒక రోజున భుజములపై నన్ను మోసుకుపోతారని నాకు తెలుసు అయినా సమాధి చేసి ఒంటరిగా విడచి వెళ్తారని నాకు బాగా తెలుసు యేసు మరల వస్తాడని తెలుసు ఆ..ఆ..ఆ..ఆ.. ఆయనతో నను తీసుకుపోతాడని తెలుసు సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు *"ఏదో"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment