Monday, 2 April 2018
పయనించే నా నావలో నీవుండు యేసయ్యా నీవేనా తోడునీడగా
*పయనించే నా నావలో నీవుండు యేసయ్యా*}
*నీవేనా....తోడునీడగా...* } "3"
*నీవుంటే చాలునయ్యా చింతే ఉండదయ్యా*}
*నను కాచే నజరేయా......* } "2"
*"పయనించే"*
పెనుతుఫానులో నా పయనం సాగగా }
కారు మబ్బులే నను కమ్ముకున్ననూ... } "2"
మాట మాత్రము సెలవిచ్చి నడుపువాడవు "2"
పోషించువాడవు నడిపించువాడవు
*"పయనించే"*
నడిసంద్రములో నావసాగుచుండగా }
చీకటి పొరలేననుఅలుముకున్ననూ.. } "2"
నీటిపైనే నడచివచ్చి ఆదుకుంటివి "2"
నను ఆదుకుంటివి నను హత్తుకుంటివి
*"పయనించే"*
ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ......"2"
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment