Monday, 2 April 2018

స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే

*స్తుతి మహిమ యేసు నీకే* } *స్తుతి ఘనత ప్రభు నీకే* } "2" *ఆరాధనా స్తుతి ఆరాధన...* "8" *"స్తుతి"* కళ్లల్లో కన్నీరు తుడిచావు } గుండె బరువును దింపావు } "2" యదను ఆదరించావు } హృదిలొ నెమ్మదినిచ్చావు } "2" యెహోవా షాలోం ఆరాధనా... "8" *"స్తుతి"* నీ ఒక్కడివే దేవుడవు } మిక్కిలిగా ప్రేమించావు } "2" రక్తము నాకై కార్చావు } రక్షణ భాగ్యము నిచ్చావు } "2" యెహోవా రోహి ఆరాధనా... "8" *"స్తుతి"* నను బ్రతికించిన దేవుడవు } నాకు స్వస్థత నిచ్చావు } "2 నా తలను పైకెత్తావు... } నీ చిత్తం నెరవేర్చావు } " 2" యెహోవా రాఫా ఆరాధనా... "8" *"స్తుతి"* హల్లేలూయ. ఆమెన్ హల్లేలూయా... "8" ఆరాధన స్తుతి ఆరాధనా..."8" *"స్తుతి"* 🎤గానం: సిస్టర్.అంషుమతి మేరి గారు🎼 దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment