Tuesday, 10 April 2018

నాలోని ఆశ నాలోని కోరికా నిన్ను చూడాలని


నాలోని ఆశ నాలోని కోరికా 
నిన్ను చూడాలని 
నాలోని ఆశ నాలోని కోరికా 
నిన్నుచేరాలని
దేవా.... యేసయ్యా నిన్న చూడాలని.... 
దేవా.... యేసయ్యా నిన్న చేరాలని
jesus i want to worship you హాల్లెలూయ 
jesus i want to praise you lord “2”
my jesus i want to see you “2” forever   “2” 
                                                     “నాలోని”
శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా 
వేదనలో నేను కృంగిన లేవనెత్తెను నీ చేయి “2”
ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా 
తరతరాలు మారినా మారని దేవుడా ఆ.... ఆ .... ఆ...... 
                                                     “jesus”
విరిగినలిగిన మనసుతో నీ దరిచేరితి యేసయ్యా 
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా “2”
నా తుది శ్వాసవరకూ దేవా నిన్నే కీర్తింతును 
నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజింతును.........
                                                    “jesus”


           దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment